Naa Kavithalu


స్నెహం ….

చిరు పలుకుల మన పరిచయము
భావమై నా యదను తడిమి
కవితలా కలము కదిలి
మెఘమై నన్ను వీడి
వానలా నిన్ను చేరగా
చిగురించిన మన స్నెహం
శిసిరానికి తొలి కమలం
నా హ్రుదయానికి నవ్యొదయం

జీవన సారం

కాలచక్ర గమనం సుధీర్ఘం,

ఎన్నొ జననాలు
అన్నె మరణాలు

ఎన్నొ ప్రారంభాలు
అన్నె అంతాలు

జనన మరణాల నడుమ పైయనం ఒక చిన ప్రయాణం

ఎంతొ మంచి
అంతే చెడు

ఎన్నొ ఒప్పులు
అన్నె తప్పులు

ఎంతొ చెడు వర్ణాలై
మనిషికి రంగులు పూసేస్తుంటె

అంతే మంచి చిరు జల్లై
మనిషికి జీవనాధరం అయ్యితె

ఎన్ని తప్పులు మల్లి పుదతాయి
ఎంత మనిషిని మరుస్తాయి

ఎంతొ చెడు వరదై,
మనిషిని ముంచేస్తుంటె.

అంతే మంచి పలకీలొ
మనిషిని మొసేస్తుంటె

ఎన్ని తప్పులు మల్లి పుదతాయి
ఎంత మనిషికి పాఠాలు నెర్పుతయి

ఎంతొ చెడు గ్రహణమై
కటిక చీకటి కమ్మెస్తుంటె

అంతే మంచి దీపమై
వెలుగుని పంచేస్తుంటె

ఎన్ని తప్పులు మల్లి పుడతాయి
ఎంత మనిషికి సిలువను వెస్తాయి

ఎన్ని జన్మలు మల్లి వస్తాయి
ఎన్ని పాపాలు కరిగిపొతాయి

భందం…

లొకాన్ని మెలుకొలిపెయ్ సుర్యకిరనల కనా
వెచటి నీ చెతి స్పర్ష తొ ప్రతి ఉదయము సుర్యొదము చూసను.

కొంద అంత నీ అందలొ పరుగులుతీసె జలపతమై
నింగి నెల కి అసల నిచన వీసాను

శశి వెన్నెల కనా చలని నీ ప్రెమ లొ
అద మరిచి రెయి అంతా నిదురించాను

మరనమైన కరిగించ లెని మన ప్రెమ కి
క్ష్నకాలమైన ఎదబతు కదా

ఈంక ఎల చెపను నీవు నాకు ఎవ్వరొ

గెలుపు బాట…

నీతి నీకు ఇంటి పెరు

క్రుషి నీకు మారు పెరు

కనీతికి నీవు ధైర్యము ఇవ్వు

ఒతమికి నీవు చెయూత నివ్వు

చీకటింట వెలుగు నింపు

వెలుగు చొట నీటి చటు

ప్రతి నొతా నీ పెరు పలుకు

ప్రతి నవ్వు నీకు దీవెన అవును

ప్రతి మనిషి నీ స్నెహం అవును

ఇది వరము కాదు వరద కాదు

వారధి అవును నీ గెలుపు కొరకు

వలదు నీకు గెలుపు ధరువు

మరువబొకు నొటి మాట

మరచిపొకు చెలిమి చెంత

దాటిపొకు ప్రెమకొట

నె గెలుపు వెనక పశం ఉంది,

ప్రెమ ఉంది, స్నెహం ఉంది ..

ఆ ధైవం ఉంది

నీ విజయ కీర్తి వీరికి అర్పించు

నీ విజయ బట ముందు తరలకి చటించు

ఘెలుపు నీది చరిథం అవును

ఖీర్థి నీది అమరనం అవును

 

Advertisements

25 responses to “Naa Kavithalu

 1. jaanu

  pl.visit lekhini.com to improve telugu typing….u have written gud poetry….and u will definetely improve…

 2. Raj Kumar

  kavithalu chaala baagunnai andi… mee taste chaala baagundi.

  theeyani mana Telugu ni maimaripinchaaru…

  Desa-videsa bhaasha landu “Telugu” lessa 🙂

 3. roy

  superb mamdam……..asallu meeru ekkada vuntaru…
  nenu meee fan nee ee roju nunchi ….
  illaa kavethallu rasthu vundandii…

 4. gopi

  mee kavithalu bagunai sister iam 19 year old studying btech 3rd yr. pls add me in u r orkut my id is gk_sastry@yahoo.com

 5. Rams

  Hey
  chsaanu nee kavitaaaaaaaaaaa ….. prabhanjanaanni …. gud baagunnayi …… kaani as a married girlll i think meeru …. maatrutwam meedha ie amma preema meedha kavita raaste baaguntundhi anukuntaanu …. meeru okati sneham meedha…
  okati bandham… jeevitham ….eeda vrasaaru … kaani ammapreema… prakruthi meedha… inka preema meedha… rayamani …. abyardhistunnamu …. yendukante ivi chaala intresting topics… andhuku

  Anywayz kavitalu chaaaala baagunnayi.

 6. mee kavitalu cala bagunnayi avi elaa pampali? telupagalaru selavu rajeswariui

 7. mee kavithalu chala andanga chadavatani arthamkavatani
  prasa anni neetga unnavi inspiration life gurinchi chalabaga rasaru my e-mail id sri_satya13@rediffmail.com

 8. mee kavitalu baa gunnai, bandam kavita lo las line “ఈంక ఎల చెపను నీవు నాకు ఎవ్వరొ” so excellent ending, superub.

 9. praveen

  KAVITHA Chaala bagundi…………….

 10. tmadannaidu

  mee kavithalu chala bagunnayi, kani telugu typing problem anukuntanu…
  Overall kavithalu superab 🙂

 11. narasimha

  hey nice kavithalu yar semd me somekavilthalu plz to my mailid
  id:narasimha_crazy@yahoo.com

 12. ravi

  KAVITHA Chaala bagundi(frindship pai kavita bagundi)
  you send kavitalu in e-mail id ravi.kumar_28@yahoo.com
  pls add me in u r orkut my id is ravi.kumar_28@yahoo.com
  Ravi frm bangalore

 13. ఓ నిరంతర బాటసారి…
  జీవిత పయనం జీవన గమ్యం
  తెలియని ఓ నిరంతర బాటసారి…
  ఎక్కడ నీ గమ్యం… అది ఎక్కడని ఈ అలుపెరుగని పయనం…

  నిమిషం ఆగి,
  నిన్ను నువ్వు అన్వేషించు… నీలోని నిన్ను కలుసుకో…
  అప్పటికైనా తెలుస్తుంది నీ గమ్యం నీ హృదయమని… నీ పయనం అటు వైపు అని….

 14. Jaya Srinivas

  You dont seem to be a telugu writer.. 🙂
  Anyway they are very good..

 15. mahi

  Yedo konni ugaala naati pilupedo leta chirugaalilo kaslipoyi vinipinchee vinipinchantlu saagipotunte jallulaa kurise nimushaala naduma kalalni kanneetilo tappa kanreppalo nikshiptham chesukoleni naa asakhtatani marosaari gurthu chesina mee kavitalaku vinamranga abhimaaninavutunnaanu

 16. ganesh

  very very nice

 17. bhavani

  oh

  you are doing well yar..

  so much matured now and developed…..

 18. harsha

  challa bagunnaye mam

 19. chakradhar

  your poitry is simply super

 20. chakradhar

  simply super

 21. rekha

  kavitalu anni chala bagunayi meru elanti manchi kavitalu marenno rayali

 22. HEMAVATHI REDDY

  CHALABAGUNAE MIKAVITALU

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s