దాగుడుమూతలు

నా జడలతొ నీవు ఆడిన ఆటలు
నా నవ్వు కోసం నీవు పెట్టిన చక్కలిగింతలు
నా బుంగ మూతి చూసేందుకు నీ చిలిపి పనులు

కలిసి తిన్న జామకాయలు
ఆడిన ఆటలు పాడిన పాటలు
ఆ చిన్న నాటి మన చెలిమికి తీపి ఘ్నపకాలు

నీ నీడను నెనై వెసే అడుగులు
ఈనాడు బావతొ నెను ఆడె దాగుడుమూతలు
నీవు నన్ను గుర్తిస్తావు అన్న ఆశలు

వెతికే కన్నుల తొ కాదు
ప్రెమించే మనసు తొ చూడు

నీ చెయి అందుకొటానికి వేచి చూస్తునాను
మన ప్రెమ నెరీక్షణ లొ కరిగిపొతునాను

                               – నమ్రత

Advertisements

6 Comments

Filed under Freedom, My Telugu Kavithalu

6 responses to “దాగుడుమూతలు

 1. బావుంది. మంచి ప్రయత్నం. ముద్రారాక్షసాలు (typos) చాలా కనపడ్డాయి. దాని మీద ఈ సారి కొంచం శ్రద్ధ వహిస్తే కవిత ఇంకా అందంగా ఉంటుంది చదవడానికి.

 2. bhavani

  ok not bad..

  very good try

 3. Pavan

  wow…
  chala chala sweet ga undi 🙂

 4. sankar

  excelent…………………madam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s